ఈ ఏడాది ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన వారు అమెరికాలో సందడి చేశారు. కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్ లో నిర్వహించిన విందుకు…… ప్రముఖ దర్శకుడు MM కీరవాణి సహా ఆస్కార్ నామినీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారంతా……. గ్రూప్ ఫోటోకు ఫోజులిచ్చారు. దిగ్గజ దర్శకుడు SS రాజమౌళి రూపొందించిన…… ట్రిపుల్ ఆర్ చిత్రంలో నాటు నాటు పాట ఆస్కార్ కు నామినేట్ అయ్యి…… అవార్డు రేసులో నిలిచింది. మార్చి 12న విజేతలను ప్రకటించి……… ఆస్కార్ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-

source

Previous articleStratford police looking for suspect in grandparent scam after St … – The Chatham Daily News
Next article4 મહત્વની UPI સુરક્ષા શિલ્ડ ટિપ્સ | UPI Safety Shield Tips | UPI Chalega

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here